Header Banner

Darling look: డార్లింగ్ లుక్‌ కి ఫ్యాన్స్ ఫిదా.. సోషల్ మీడియాలో టీజర్ హాల్‌చల్!

  Mon Jun 16, 2025 17:36        Cinemas

ప్రభాస్‌ నటించిన 'రాజాసాబ్' టీజర్‌కి సోషల్ మీడియా వేదికగా ఊహించని స్పందన లభిస్తోంది. అభిమానులు "టీజర్‌ చూస్తేనే ఆకలిగా ఉంది.. సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ప్రభాస్‌లోని కామెడీ యాంగిల్‌ను మళ్లీ తెరపై చూసే అవకాశం దొరికిందని భావిస్తున్నాము. అదిరిపోయే లుక్స్‌, వినోదాత్మక డైలాగులు, పక్కా ఎంటర్‌టైన్‌మెంట్‌ హావభావాలతో టీజర్‌కు రెస్పాన్స్ హై వోల్టేజ్‌లో ఉంది. "ఇది మళ్లీ ప్రభాస్ మంచి హిట్ చూపించే సినిమా అవుతుందనే నమ్మకంగా ఉన్నాం" అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీజర్‌కి వచ్చిన ఆదరణతో చిత్రబృందం సంతోషం వ్యక్తం చేస్తోంది.

 ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!

 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

 ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే.. 

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమాన్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #cinema #telugu #rajasabh #teaser #prabhas #darling #social #media #look #super